Telugu

పరగడుపున తులసి ఆకులు నమిలితే ఏమౌతుంది?

Telugu

జీర్ణక్రియ

తులసి ఆకులు పరగడుపున నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడం

తులసి ఆకులు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image credits: pinterest
Telugu

రోగనిరోధక శక్తి

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తులసి ఆకులు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: interest
Telugu

రక్తంలో చక్కెర స్థాయి

ఖాళీ కడుపుతో తులసి ఆకులు నమిలి తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

Image credits: Getty
Telugu

నోటి దుర్వాసన

తులసి ఆకులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

రక్తపోటు

రక్తపోటును నియంత్రించడంలో తులసి ఆకు కీలక పాత్ర పోషిస్తుంది.

Image credits: Getty
Telugu

జలుబు, దగ్గు

జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి ఉపయోగపడుతుంది.

Image credits: unsplush
Telugu

క్యాన్సర్

తులసికి క్యాన్సర్ నిరోధక శక్తి ఉంది కాబట్టి ఖాళీ కడుపుతో తినొచ్చు. అయితే క్యాన్సర్ ఇది మందు మాత్రం కాదు. 

Image credits: Getty

పండగ వేళల్లో మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకాలు

చేపల కూరను ఇలా మాత్రం తినకండి

ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి

బెల్ట్ టైట్ గా పెట్టుకుంటే ఈ సమస్యలొస్తాయి జాగ్రత్త