మిడిల్ లెంగ్త్ ఆఫ్ షోల్డర్ బాడీకాన్ డ్రెస్సులు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. ఫ్లోరల్ ప్రింట్ డిజైన్లను ఎంచుకుంటే పార్టీలో మరింత అందంగా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu
సిండ్రెల్లా స్టైల్ డ్రెస్
మీరు నైట్ పార్టీకి వెళ్తున్నట్లయితే, సిండ్రెల్లా స్టైల్ డ్రెస్ బెస్ట్ ఛాయిస్. దీని ధర కాస్త ఎక్కువగా ఉన్నా, డ్రెస్ వేసుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
బ్యాక్‌లెస్ పోల్కా డాట్ డ్రెస్
మోడ్రన్ లుక్ కోరుకునేవారికి బ్యాక్‌లెస్ పోల్కా డాట్ డ్రెస్ మంచి ఎంపిక. ఈ డ్రెస్ తో పార్టీలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. యువరాణిలా మెరిసిపోతారు.
Image credits: pinterest
Telugu
స్లీవ్ లెస్ నెట్ డ్రెస్
నెట్ స్లీవ్‌లెస్ డ్రెస్సులు చూడటానికి సోబర్ లుక్ ఇస్తాయి. లైట్ కలర్ డ్రెస్సులు చాలా బాగుంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.
Image credits: pinterest
Telugu
లాంగ్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ డ్రెస్
మీకు వెస్ట్రన్ లుక్ నచ్చకపోతే, నెక్ లైన్‌పై జరీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్ తీసుకోవచ్చు. ఈ డ్రెస్ వేసుకుంటే ఎవ్వరైనా మిమ్మల్ని తిరిగి చూడాల్సిందే.