పుచ్చకాయపై ఉప్పు వేసుకొని తింటే ఏమవుతుందో తెలుసా.?
Image credits: Getty
ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు
పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు అయితే ఇలా చేయడం వల్ల పుచ్చకాయలోని పోషకాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.
Image credits: Getty
పాలు తాగకూడదు
పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
Image credits: pixels
ఉప్పుతో తీసుకోకూడదు.
మనలో చాలా మంది పుచ్చకాయపై ఉప్పు చల్లుకొని తింటుంటారు. ఇది మంచిది కాదు. ఇలా చేస్తే పుచ్చకాయలోని పోషకాలు తగ్గడమే కాకుండా రక్తపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.
Image credits: Getty
మాంసం తినకూడదు
వాటర్ మెలన్ తిన్న వెంటనే ఎక్కువ ప్రోటీన్ ఉండే మాంసం, చేపలు వంటివి తీసుకోకూడదు. వీటివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
Image credits: Google
రాత్రిపూట దూరం
వాటర్ మిలాన్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రాత్రుళ్లు పడుకునే ముందు పుచ్చకాయ తీసుకుంటే నిద్రకు భంగం కలుగుతుంది.
Image credits: social media
గుడ్డు కూడా
పుచ్చకాయ తీసుకున్న వెంటనే గుడ్డు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని ఒమేగా3, పుచ్చకాయలోని నీరు కలిసి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.