Health
ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి చక్కెర వాడకాన్ని తగ్గించండి.
బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గడం ఈజీ అవుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బాడీ వెయిట్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.
ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. పొట్ట తగ్గడానికి, బాడీ వెయిట్ కంట్రోల్ చేయడానికి ఇది మంచి మార్గం.ు
ప్రతి ఫుడ్ లోని క్యాలరీలను తెలుసుకోవాలి. ఇది క్యాలరీలు తగ్గించడానికి సహాయపడుతుంది.
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించవచ్చు.
ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించవచ్చు.