Health
జింక్ పుష్కలంగా ఉండే జీడిపప్పు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న వాల్‌నట్స్ కంటి చూపుకు మంచిది.
విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న బాదం కంటి చూపును పెంచుతాయి.
విటమిన్లు ఉన్న పిస్తా కళ్ల ఆరోగ్యానికి మంచిది.
యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఎండు ద్రాక్ష కళ్ల ఆరోగ్యానికి మంచిది.
విటమిన్ ఎ ఉన్న ఖర్జూరం కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఉన్న ఆప్రికాట్ కళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది.