సునీతా విలియమ్స్ స్పేస్‌లో దాదాపు 9 నెలలు గడిపారు. అక్కడ ఆమె డైట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
స్పేస్‌లో వ్యోమగాములకు ఎక్కువ క్యాలరీలు అవసరం. సునీతా విలియమ్స్ బరువు పెరగడానికి రోజుకు 5వేల క్యాలరీలు తీసుకోవాలి.
సునీతా విలియమ్స్ డైట్‌లో డ్రై ఫ్రూట్స్, మిల్క్ పౌడర్, ఫ్రోజెన్ ఫుడ్ ఉంటాయి. వీటిని 3 నెలలకు ఒకసారి పంపిస్తారు.
అంతరిక్షంలోకి పంపే ఆహారంలో జీరో గ్రావిటీని చూస్తారు. దీన్ని జీరో గ్రావిటీలో తయారుచేసి స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా పంపిస్తారు.
నాసా ప్రకారం ఒక వ్యోమగామికి రోజుకు 1.7 కిలోల ఆహారం పంపిస్తారు. ఇందులో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఉంటాయి.
స్పేస్‌షిప్‌లో ఆహారం నిల్వ చేయడానికి స్పేస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్‌ట్రా ఫుడ్ నిల్వ చేస్తారు. ఇక్కడ ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
సునీతా విలియమ్స్ తన డైట్‌ను బ్యాలెన్స్ చేస్తారు. ఆమె ప్రోటీన్ ఫుడ్ తింటారు. రోస్ట్ చికెన్, టూనా ఫిష్ డైట్‌లో ఉండేలా చూసుకుంటారు.
పుచ్చకాయపై ఉప్పు వేసుకొని తింటే ఏమవుతుందో తెలుసా.?
Chanakya Niti: పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ పనులు అస్సలు చేయకూడదు!
Eyesight: కంటి చూపు బాగుండాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ ట్రై చేయాల్సిందే!
Fitness: ఇవి చేస్తే.. జిమ్‌కి వెళ్లకుండానే పొట్టలో కొవ్వు మాయం!