చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రొటీన్, రకరకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
చియా సీడ్స్‌ను రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
చియా సీడ్స్‌లో కరగని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది.
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి చియా సీడ్స్‌లో ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను, బలాన్ని కాపాడటానికి సాయపడతాయి.
చియా సీడ్స్‌లో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
వీటిలో ఉండే నాణ్యమైన ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
చియా సీడ్స్ ను నీటిలో నానబెట్టుకుని తాగవచ్చు. లేదా పెరుగులో కలుపుకుని తినవచ్చు. పండ్లపై చల్లకుని కూడా తినవచ్చు.
Princess Cut Blouse:చీరల మీదకు అదిరిపోయే ప్రిన్సెస్ కట్ బ్లౌజు డిజైన్
Rose Gold Mangalsutra: తక్కువ బడ్జెట్ కళ్లు చెదిరే మంగళసూత్రం డిజైన్స్
Green Tea: రోజూ ఈ టీ తాగితే కొవ్వు కరిగిపోతుంది
Gardening: ఈ ఒక్క మొక్క ఉంటే.. ఇంట్లో బూజు అనేదే పట్టదు