Princess Cut Blouse:చీరల మీదకు అదిరిపోయే ప్రిన్సెస్ కట్ బ్లౌజు డిజైన్
woman-life Jun 25 2026
Author: ramya Sridhar Image Credits:chat GPT
Telugu
అందాన్ని పెంచే ప్రిన్సెస్ కట్ బ్లౌజులు..
నార్మల్ బ్లౌజులతో పోలిస్తే.. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజు డిజైన్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇవి.. మన శరీరాకృతిని అందంగా చూపిస్తాయి. అలాంటి కొన్ని డిజైన్లు ఇవిగో…
Image credits: Gemini AI
Telugu
ఫ్లఫ్ స్లీవ్స్ తో...
ఇలాంటి మోడల్ బ్లౌజు ధరిస్తే.. మీరే యువరాణిలా కనిపిస్తారు. ఈ బ్లౌజుని బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి పఫ్ స్లీవ్స్ ఇచ్చారు. చీరలకే కాదు, స్కర్ట్ కి కూడా బాగుంటాయి
Image credits: Gemini AI
Telugu
చారల డిజైన్ బ్లౌజ్..
మీరు ఏదైనా ప్లెయిన్ చీర ధరించాలి అనుకుంటే దాని మీదకు ఇలాంటి చారల డిజైన్ బ్లౌజు ధరించే మీ లుక్ చాలా బాగుంటుంది. డిజైనర్ వేర్ బ్లౌజులా కనపడుతుంది.
Image credits: Pinterest
Telugu
కార్సెట్ మోడల్ బ్లౌజులు..
కార్సెట్ మోడల్ బ్లౌజులు ప్రస్తుతం చాలా ట్రెండీగా ఉన్నాయి. లెహంగాలు, స్కర్ట్స్, ప్లీటెడ్ స్కర్ట్స్ మీదకు ఇవి చాలా బాగుంటాయి. ట్రెండీగా కనిపిస్తారు.
Image credits: Pinterest
Telugu
క్రిస్ క్రాస్ బ్లౌజు..
ప్రిన్సెస్ కట్ బ్లౌజు కుట్టించుకునేటప్పుడు ఇలా క్రిస్ క్రాస్ మోడల్ ట్రై చేయండి. లెహంగాలు, చీరలు రెండింటికీ పర్ఫెక్ట్ గా నప్పేస్తాయి. లుక్ బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
ఇల్యూజన్ స్టైల్ బ్లౌజు..
ఈ మోడల్ బ్లౌజులు చాలా మందికి బాగా నచ్చుతాయి. డీప్ నెక్ ఉన్నా కూడా.. పైన నెట్టెడ్ క్లాత్ కవర్ చేసి ఉంటుంది. స్టైల్ గా కనిపిస్తారు.. సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
బెల్ స్లీవ్స్ తో ప్రిన్సెస్ బ్లౌజు..
ఈ బ్లౌజుకి స్లీవ్స్ ఎక్కువ అందాన్ని ఇస్తాయి. బెల్ స్లీవ్స్ తో మీరు చాలా ట్రెండీగా కనపడతారు. చీర ఎలా ఉన్నా ఈ బ్లౌజుతోనే అందం వచ్చేస్తుంది. లెహంగా మీదకు కూడా బాగుంటుంది.