Lifestyle
అంబానీ ఫ్యామిలీ అంతా ఒకేచోట చేరి... హోలీ వేడుకలు జరుపుకున్నారు.
ఈ హోలీ వేడుకల్లో ఇషా ాఅంబానీ సింపుల్ కలర్ ఫుల్ మ్యాక్సీ డ్రెస్ లో మెరిసింది.
ఇషా తో పాటు.. ఆమె భర్త ఆనంద్ కూడా ఈ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం అంబానీ కుటుంబ సభ్యులు హోలీని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
అంబానీ ఇల్లు యాంటిలియాలో కృష్ణుడితో కలిసి పూలతో హోలీ ఆడతారు.
అందరూ రంగులతో హోలీ ఆడితే.. అంబానీ ఫ్యామిలీ మాత్రం.. రంగు రంగుల పూలతో హోలీ ఆడారు.
అంబానీ హోలీ వేడుకల్లో సెలబ్రెటీలు ప్రియాంక, సోనాలి బింద్రే కూడా పాల్గొనడం విశేషం.
అంబానీ ఫ్యామిలీ హోలీలో ప్రియాంక చోప్రా తన భర్త నిక్, కత్రినాతో కలిసి రంగులు పూసుకొని సందడి చేశారు..