Lifestyle

గంజి తాగితే ఏమ‌వుతుందో తెలుసా?

Image credits: Getty

గంజి నీళ్ళు

గంజి నీళ్లు తాగేవారు చాలా  మందే ఉన్నారు. ఇతరులను కూడా తాగమని చెబుతారు. కానీ దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. 
 

Image credits: google

మలబద్ధకం నివారిస్తుంది

గంజి నీళ్ళలో పుష్కలంగా ఫైబర్, స్టార్చ్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. 

Image credits: Getty

అలసట తగ్గిస్తుంది

గంజి నీళ్ళలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలసట తగ్గించడానికి ఒక గ్లాసులో కొంచెం ఉప్పు వేసుకుని తాగుతారు. అలసట తగ్గించడానికి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రయోజనాలు అందిస్తుంది.

Image credits: stockphoto

జుట్టును బలంగా చేస్తుంది

విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండటం వల్ల గంజి నీళ్ళు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారానికి ఒకసారి గంజి నీళ్ళతో జుట్టు కడుక్కోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: google

ముఖాన్ని మిళమిళ మెరిసేలా చేస్తుంది

30 నిమిషాలు గంజి నీళ్ళను ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత దానితో ముఖం కడుక్కోవాలి. ముఖ సౌందర్యం పెంచడంలో ఉపయోగపడుతుంది.

Image credits: our own

మొక్కలకు మంచిది

మొక్కలకు గంజిని పోయడం వల్ల వాటికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.

Image credits: Getty

పాత్రలలో మరకలు తొలగిస్తుంది

గంజి నీళ్ళతో పాత్రలు కడగడం వల్ల మరకలు తొలగిపోతాయి. పాత్రలతో పాటు గ్యాస్ స్టవ్‌లోని మరకలు, మచ్చలను తొలగించడంలో అద్భుతంగా గంజి పనిచేస్తుంది.

Image credits: freepik

పరగడుపున మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?

ఏ విటమిన్ లోపంతో తెల్ల జుట్టు వస్తుందో తెలుసా?

సమంత కట్టుకున్న ఇలాంటి చీరల్లో మీ లుక్ వావ్.. రేట్ కూడా తక్కువే

చాణక్య నీతి: భార్య చేసే ఏ తప్పులను భర్త క్షమించాలి?