అదిరిపోయే డ్రాప్ ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్!
life Jun 23 2026
Author: Kavitha G Image Credits:chat gpt and instagram others
Telugu
హాఫ్ జుంకీ స్టైల్ ఇయర్ రింగ్స్
రౌండ్ జుంకీ డిజైన్ ఇయర్ రింగ్స్ మీకు నచ్చకపోతే, ఇలాంటి హాఫ్ డిజైన్ జుంకీలు ఎంచుకోవచ్చు. ఇవి చెవులకు చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపిస్తాయి.
Image credits: Tanishq
Telugu
సింగిల్ స్టోన్ డ్రాప్ ఇయర్ రింగ్స్
సింగిల్ స్టోన్‌తో డ్రాప్ స్టైల్‌లో వచ్చే ఈ మినీ హూప్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఆఫీసుకు పెట్టుకెళ్లడానికి బెస్ట్. ఇవి ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
Image credits: Tanishq
Telugu
సౌత్ ఇండియన్ డ్రాప్ ఇయర్ రింగ్స్
సౌత్ ఇండియన్ డ్రాప్ స్టైల్‌లో ఉండే ఈ ఇయర్ రింగ్స్ డిజైన్.. చక్కని పనితనంతో కనిపిస్తుంది. ఇలాంటి చెవిపోగులు చాలా అందంగా, అద్భుతంగా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
అమెరికన్ డైమండ్ స్టోన్ డ్రాప్ ఇయర్ రింగ్స్
అమెరికన్ డైమండ్ వర్క్‌తో వచ్చిన ఈ అందమైన డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటాయి. అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతాయి.
Image credits: mia by Tanishq
Telugu
ట్రెడిషనల్ డ్రాప్ ఇయర్ రింగ్స్
ట్రెడిషనల్ స్టైల్‌లో ఉండే ఈ అందమైన డ్రాప్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.