Telugu

ఈ ఒక్క నూనె వాడినా చాలు.. ముఖం మెరిసిపోవడం పక్కా!

Telugu

మేకప్ తొలగించడానికి

మేకప్ తొలగించడానికి కెమికల్స్ ఉన్న మేకప్ రిమూవర్లకు బదులుగా బాదం నూనె వాడొచ్చు. ఇది చర్మానికి హాని చేయకుండా మేకప్‌ను సులభంగా శుభ్రం చేస్తుంది.

Image credits: social media
Telugu

సహజమైన మాయిశ్చరైజర్

బాదం నూనె చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. పొడిబారకుండా చేసి, చర్మాన్ని మృదువుగా మార్చడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

Image credits: our own
Telugu

సన్ టాన్ తగ్గించడంలో..

ఎండ వల్ల చర్మం దెబ్బతిన్నప్పుడు బాదం నూనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది. సన్ టాన్‌ను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది.

Image credits: others
Telugu

మచ్చలు మాయం

మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించడంలో బాదం నూనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 

Image credits: Getty
Telugu

డార్క్ సర్కిల్స్ మాయం

రాత్రి పడుకునే ముందు బాదం నూనె రాసుకోవడం ద్వారా డార్క్ సర్కిల్స్, కళ్ల కింద ఉబ్బు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty
Telugu

చర్మం రంగు

బాదం నూనెను రోజూ వాడితే చర్మంపై ఉన్న ట్యాన్ తొలగిపోతుంది. ఇది చర్మానికి సహజమైన రంగు, మెరుపును అందించడంలో సహాయపడుతుంది.
Image credits: instagram
Telugu

ముడతలు మాయం

బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. చర్మంపై ముడతలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది.

Image credits: Pinterest

Toe Rings: లేటెస్ట్ డిజైన్ లో మెట్టెలు.. మీ పాదాలకు సరికొత్త అందం!

BlackBeads: బంగారంలా మెరిసే.. గోల్డ్ పాలిష్ మంగళసూత్రాలు బడ్జెట్ లోనే

Green Bangles: మగువల మనసుదోచే ఆకుపచ్చ గాజులు.. ఓ లుక్కేయండి!

Gold Rings: మెష్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!