మెష్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!
life May 09 2026
Author: Kavitha G Image Credits:Pinterest
Telugu
డైమండ్ టచ్‌తో మెష్ రింగ్
కాస్త లగ్జరీ లుక్ కావాలనుకుంటే, డైమండ్ టచ్ ఉన్న మెష్ గోల్డ్ రింగ్ బెస్ట్ ఆప్షన్. దీనిపై ఉండే చిన్న రాళ్లు ఉంగరం అందాన్ని పెంచి, చేతులను ఆకర్షణీయంగా చూపిస్తాయి.
Image credits: Pinterest
Telugu
రోజ్ గోల్డ్ మెష్ డిజైన్
రోజ్ గోల్డ్ షేడ్ ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉంది. మెష్ ప్యాటర్న్‌తో దీని యూనిక్ కలర్.. మోడ్రన్, ట్రెడిషనల్ దుస్తులతో చక్కగా సరిపోతుంది.
Image credits: Pinterest
Telugu
ఫ్లోరల్ ప్యాటర్న్ మెష్ రింగ్
పూల డిజైన్లు ఉన్న మెష్ రింగ్స్ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. పండుగలు, పార్టీలకు ఈ రింగ్ అద్భుతంగా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
వైడ్ బ్యాండ్ మెష్ రింగ్
ఫ్యాషన్ కోరుకునేవారికి వైడ్ బ్యాండ్ మెష్ గోల్డ్ రింగ్ ఒక అద్భుతమైన ఎంపిక. దీని వెడల్పాటి డిజైన్ చేతులకు రిచ్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
హార్ట్ డిజైన్ గోల్డ్ రింగ్
హార్ట్ డిజైన్ లో ఉన్న మెష్ గోల్డ్ రింగ్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్.
Image credits: Pinterest
Telugu
మినిమల్ మెష్ రింగ్ డిజైన్
డైలీవేర్ కి మినిమల్ మెష్ గోల్డ్ రింగ్ కరెక్ట్‌గా ఉంటుంది. దీని సింపుల్ డిజైన్ ఆఫీస్, పార్టీ, క్యాజువల్.. ఇలా ఏ లుక్‌తోనైనా ఈజీగా సెట్ అయిపోతుంది.