Telugu

లేటెస్ట్ డిజైన్ లో మెట్టెలు.. మీ పాదాలకు సరికొత్త అందం!

Telugu

వంకీ స్టైల్ మెట్టెలు

ట్రెడిషనల్ టచ్‌తో మెట్టెలు కావాలనుకునేవారికి ఈ వంకీ స్టైల్ బెస్ట్ ఆప్షన్. బంగారు మెరుపుతో పాటు రాళ్ల అందం వీటి సొంతం.

Image credits: srishsilvers Instagram
Telugu

అడ్జస్టబుల్ మెట్టెలు

అడ్జస్టబుల్ మెట్టెల డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. దీనికి రాళ్లు, ముత్యాలు వంటివి ఏవీ ఉండవు. దీన్ని సన్నగా లేదా లావుగా ఉన్న వేలికైనా సులభంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

Image credits: mihara_gold_n_diamonds Instagram
Telugu

లత్కన్ డిజైన్ మెట్టెలు

కొత్త పెళ్లికూతుర్లకు ఇలాంటి లత్కన్ లతో ఉన్న మెట్టెలు సూపర్ గా ఉంటాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి. 

Image credits: Pinterest
Telugu

మినిమల్ డిజైన్ మెట్టెలు

ఈ మినిమల్ మెట్టెల డిజైన్ చాలా సింపుల్ లుక్‌లో వస్తుంది. ఈ స్టైల్ మెట్టెలు రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

కుందన్ మీనాకారీ మెట్టెలు

కుందన్, మీనాకారీ పనితనంతో చేసిన ఈ మెట్టెలు రాయల్ లుక్‌ ఇస్తాయి. హెవీ డిజైన్ పట్టీలతో మీ పాదాలకు రెట్టింపు అందం వస్తుంది.

Image credits: Pinterest

BlackBeads: బంగారంలా మెరిసే.. గోల్డ్ పాలిష్ మంగళసూత్రాలు బడ్జెట్ లోనే

Green Bangles: మగువల మనసుదోచే ఆకుపచ్చ గాజులు.. ఓ లుక్కేయండి!

Gold Rings: మెష్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!

Gold Rings: 1.5 గ్రాములోనే అదిరిపోయే ఉంగరాలు..ఎంత బాగున్నాయో