Telugu

Home Remedies: ముఖంపై మొండి మచ్చలు, తలలో చుండ్రు పోగొట్టే రామబాణం

Telugu

చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది

ఈ ప్యాక్ ముఖంపై పేరుకున్న మృతకణాలను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ మిశ్రమంతో ముఖానికి మెల్లగా మసాజ్ చేసి కడిగేస్తే, చర్మం లోతుగా క్లీన్ అయి సహజంగా మెరుస్తుంది.

Image credits: Pinterest
Telugu

మచ్చల్లేని చర్మం కోసం

ముఖంపై మొండి మచ్చలు, మొటిమల గుర్తులను తొలగించడానికి ఈ కాంబినేషన్ రామబాణంలా పనిచేస్తుంది. ఇది చర్మం రంగును మెరుగుపరచడమే కాకుండా, మొటిమల సమస్యను కూడా తగ్గిస్తుంది.
Image credits: Asianet News
Telugu

చుండ్రు సమస్యకు చెక్

పటిక, నిమ్మరసం మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే, జుట్టు మృదువుగా, పట్టులా మెరుస్తుంది. ఇది చుండ్రును నివారించడమే కాకుండా, తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu

ముడతలను తగ్గిస్తుంది

పటిక, నిమ్మరసం రెండూ చర్మాన్ని బిగుతుగా మార్చేందుకు పనిచేస్తాయి. ఈ మిశ్రమం ముఖంపై ఉండే చర్మ రంధ్రాలను కుదించి, ముడతలను తగ్గిస్తుంది. దీంతో మీరు ఎప్పుడూ యంగ్‌గా కనిపిస్తారు.
Image credits: Asianet News
Telugu

ఎలా వాడాలి?

కొద్దిగా పటిక పొడిలో నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ముఖానికి లేదా జుట్టుకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు వాడే ముందు టెస్ట్ చేసుకోవాలి. 

Image credits: Asianet News

Huggie Earrings: క్యూట్ డిజైన్ బంగారు చెవిపోగులు.. చూస్తే ఫిదా!

Stylish Blouse Designs: మీ లుక్ ని స్టైలిష్ గా మార్చే బ్లౌజు డిజైన్లు

Gardening Tips: టమాటాలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే ఇలా చేయండి చాలు!

Bangles: చేతులకు మెరుపునిచ్చే గాజులు.. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్!