Telugu

క్యూట్ డిజైన్ బంగారు చెవిపోగులు.. చూస్తే ఫిదా!

Telugu

లత్కన్ హగ్గీ ఇయర్ రింగ్స్

ఫ్యాషన్, క్లాస్ రెండూ కావాలంటే ఈ లత్కన్ హగ్గీ బాలీలు బెస్ట్ ఛాయిస్. వీటిని లైట్ వెయిట్ లో చేయించుకోవచ్చు.

Image credits: instagram
Telugu

మెటాలిక్ గోల్డ్ హగ్గీ ఇయర్ రింగ్స్

కాలేజ్, ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలు బరువైన చెవిపోగులకు బదులుగా ఈ మెటాలిక్ గోల్డ్ హగ్గీలను ఎంచుకోవచ్చు. వీటికి క్లిక్కర్ క్లోజర్ లాక్ ఉంటుంది, కాబట్టి ఈజీగా పెట్టుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

హూప్ హగ్గీ బాలీ డిజైన్

రోజూ పెట్టుకోవడానికి ఈ హూప్ హగ్గీ బాలీలు చాలా క్లాసీగా ఉంటాయి. ఏ డ్రెస్ మీదకైనా సూపర్‌గా సెట్ అవుతాయి.

Image credits: instagram
Telugu

స్టైలిష్ హగ్గీ బాలీలు

జిర్కాన్ స్టోన్స్‌తో ఉన్న ఈ స్టైలిష్ హగ్గీ బాలీలు మీ లుక్ ను ప్రత్యేకంగా మారుస్తాయి. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఇవి మంచి ఎంపిక.

Image credits: instagram
Telugu

సాలిడ్ బ్యాండ్ హగ్గీ బాలీలు

సాలిడ్ బ్యాండ్ హగ్గీ బాలీలు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాయి. ప్లెయిన్ డిజైన్, బలమైన లాక్ వీటి ప్రత్యేకత. ఎక్కువ కాలం మన్నే చెవిపోగులు కావాలనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram
Telugu

మల్టీకలర్ చార్మ్ హగ్గీ ఇయర్ రింగ్స్

మల్టీకలర్ చార్మ్ హగ్గీ ఇయర్ రింగ్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. వీటికి చిన్న చిన్న హార్ట్ సింబల్స్ ఉన్నాయి. ఇవి ఏ డ్రెస్ మీదకైనా మంచి లుక్ ఇస్తాయి.

Image credits: instagram- freezumadesign
Telugu

ఆకు డిజైన్‌ ఇయర్ రింగ్స్

ఆకు డిజైన్‌తో ఉన్న ఈ జిర్కాన్ స్టైల్ హగ్గీ ఇయర్ రింగ్స్ ఏ వయసు వారికైనా సెట్ అవుతాయి. మీ ఎత్నిక్, ఫార్మల్, క్యాజువల్ లుక్స్‌కి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: instagram- freezumadesign

Stylish Blouse Designs: మీ లుక్ ని స్టైలిష్ గా మార్చే బ్లౌజు డిజైన్లు

Gardening Tips: టమాటాలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే ఇలా చేయండి చాలు!

Bangles: చేతులకు మెరుపునిచ్చే గాజులు.. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్!

Kurta Sets: రూ. 500కే అమ్మాయిలకు అదిరిపోయే కుర్తా సెట్