పింక్ స్టోన్స్ తో ఉన్న ఈ గాజులు చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. చాలా తక్కువ ధరలో దొరుకుతాయి.
గ్రీన్, పింక్ స్టోన్స్ పొదిగిన ఈ సిల్వర్ ప్లేటెడ్ గాజులు వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటాయి. బడ్జెట్ లో వస్తాయి.
వెడల్పాటి డిజైన్ లో ఉన్న ఈ బ్యాంగిల్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయి. పార్టీలు, ఫంక్షన్లకు సూపర్ గా ఉంటాయి.
పింక్ స్టోన్స్ తో ఉన్న రాజస్థానీ స్టైల్ గాజులు మీ చేతులకు ప్రత్యేక అందాన్ని తీసుకువస్తాయి. లెహంగా, చీరలతో చాలా బాగుంటాయి.
ఎక్కువ గాజులు వేసుకోవడం ఇష్టపడేవారు ఇలాంటి బ్యాంగిల్ సెట్ తీసుకోవచ్చు. వీటి ధర రూ. 300 వరకు ఉంటుంది.
సన్నని గాజు, మధ్య మధ్యలో స్టోన్స్ పొదిగిన ఈ డిజైన్ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది.
Kurta Sets: రూ. 500కే అమ్మాయిలకు అదిరిపోయే కుర్తా సెట్
Emerald Rings: ఇలాంటి ఉంగరాలు మీకు రిచ్ లుక్ ఇస్తాయి
Footwear: అమ్మాయిల కోసం ట్రెండీ ఫుట్‌వేర్.. వానాకాలం స్పెషల్
Earrings: ఆకుపచ్చ చీరలతో ఈ కమ్మలు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి!