Kurta Designs: ఇలాంటి కుర్తాలు వేసుకుంటే పొట్ట అస్సలు కనిపించదు
woman-life Jun 09 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
వర్టికల్ లైన్స్..
కుర్తాపై నిలువు గీతలు ఉన్న డిజైన్లు ఎంచుకోవాలి. ఇలాంటి డిజైన్స్ వల్ల మీరు సన్నగా పొడవుగా కనిపిస్తారు. పొట్ట కనిపించదు. లావుగా అస్సలు కనిపించరు.
Image credits: instagram
Telugu
పెప్లమ్ టాప్స్
ఈ తరహా టాప్స్ నడుము దగ్గర టైట్‌గా ఉండి, కింద ఫ్లేర్‌లా వస్తాయి. దీనివల్ల పొట్ట భాగం ఫ్రీగా ఉండి, మీ బెల్లీ ఫ్యాట్ కనిపించకుండా కవర్ చేస్తుంది. లావుగా కనిపిస్తామనే భయం ఉండదు.
Image credits: instagram
Telugu
హై-వెయిస్ట్ ప్యాంట్స్
కుర్తాలను హై-వెయిస్ట్ ప్యాంట్స్‌తో జత చేయండి. ఇవి పొట్టను లోపలికి అదిమి పట్టి, తక్కువగా కనిపించేలా చేస్తాయి. ఇది ఒక మంచి స్టైలింగ్ టిప్.
Image credits: instagram
Telugu
డార్క్ కలర్స్
నలుపు, నేవీ బ్లూ, ముదురు ఆకుపచ్చ వంటి డార్క్ కలర్ దుస్తులు వేసుకోండి. ముదురు రంగులు మిమ్మల్ని లావుగా కాకుండా సన్నగా కనిపించేలా చేస్తాయి.
Image credits: instagram
Telugu
సరైన ఫ్యాబ్రిక్
మీరు ఎంచుకునే ఫ్యాబ్రిక్ కూడా చాలా ముఖ్యం. కాటన్, రేయాన్ వంటి ఫ్యాబ్రిక్స్ బాడీకి అతుక్కుపోకుండా ఉంటాయి. ఇవి మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి.