విదేశాల్లో ఎవరికీ తెలియని 7 అందమైన ప్రదేశాలు ఇవే
Telugu

విదేశాల్లో ఎవరికీ తెలియని 7 అందమైన ప్రదేశాలు ఇవే

ఫారో దీవులు
Telugu

ఫారో దీవులు

ఐస్లాండ్, నార్వే మధ్య ఉన్న ఫారో దీవులు అందమైన కొండలు, సుందరమైన ఫ్జోర్డ్‌లు, అద్భుతమైన  జలపాతాలతో ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. 

Image credits: Google
జార్జియా సంస్కృతి
Telugu

జార్జియా సంస్కృతి

జార్జియాలోని ఎగువ ప్రాంతంలో పురాతన రాతి గ్రామాలున్నాయి. ఇక్కడ ప్రత్యేకమైన సంస్కృతి పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

Image credits: Google
లోఫోటెన్ దీవులు
Telugu

లోఫోటెన్ దీవులు

సాహసాలు చేయాలనుకునే వారికి లోఫోటెన్ దీవులు బాగా నచ్చుతాయి. ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఫిషింగ్ కి, ట్రెకింగ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. 

Image credits: Google
Telugu

రాజా అంపాట్

భూమిపై గొప్ప సముద్ర జీవవైవిధ్య ప్రదేశాల్లో రాజా అంపాట్ ఒకటి. స్వచ్ఛమైన జలాలు, పగడపు దిబ్బలు పర్యాటకులకు ఎంతో నచ్చుతాయి. 

Image credits: Google
Telugu

కోటర్

ఇక్కడ ఉన్న మధ్యయుగం నాటి కోట కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. దానిపైనుంచి కనిపించే నది అందాలు కట్టిపడేస్తాయి. యూరోపియన్ కల్చర్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. 

Image credits: Google
Telugu

సాలెంటో కాఫీ తోటలు

కొలంబియాలోని సాలెంటో ప్రాంతంలోని పచ్చని కాఫీ తోటల అందం ఎంత చూసినా తనివి తీరదు. ఇక్కడ కోకోరా లోయలో ఎత్తైన మైనపు తాటి చెట్లు ఈ ప్రాంతానికే ప్రత్యేకం. 

Image credits: Google
Telugu

క్యుషు అగ్నిపర్వత ప్రాంతం

జపనీస్ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం టోక్యో, క్యోటో గ్రామాలు. ఇక్కడ క్యుషు అగ్నిపర్వత ప్రకృతి దృశ్యాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. 

Image credits: Google

Hair Growth: ఇవి తింటే జుట్టు బాగా పెరుగుతుంది!

Mehndi Designs: ఈ మెహందీ డిజైన్లు పెళ్లి వేడుకకు చాలా బాగుంటాయి!

పెళ్లి, పార్టీలకు ఈ చీరలు ఎంత బాగుంటాయో!

ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?