దుస్తులు సింథటిక్ ఫైబర్ తో తయారవుతాయి. ఈ ఫైబర్లకు రంగులు కలపడానికి డై వాడతారు. అందుకే కొత్త బట్టల్లో డై ఎక్కువగా ఉంటుంది.
డై ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి.
కొత్త బట్టలు కొనే ముందు చాలామంది వాటిని వేసుకుని చూస్తారు. అలా చాలామంది వేసుకుని చూసిన బట్టలనే మనం కొంటుంటాం.
చాలామంది ట్రయల్ చేసినప్పుడు బట్టల్లో క్రిములు, ఫంగస్ చేరే అవకాశం ఉంది.
బట్టల్లోని క్రిములు శరీరంలోకి చేరితే చాలా రకాల వ్యాధులు వస్తాయి. అందుకే కొత్త బట్టలు వాడే ముందు ఉతకడం మంచిది.
బట్టలు ముడుచుకుపోకుండా, మంచి షేప్ లో ఉండటానికి చాలా రకాల రసాయనాలు వాడతారు.
ఈ రసాయనాలు చర్మానికి హానికరం. అందుకే కొత్త బట్టలు వాడే ముందు ఉతకడం చాలా ముఖ్యం.
Hair styles: ఈ హెయిర్ స్టైల్స్ తో ఐశ్వర్య రాయ్ లా అందంగా కనిపించవచ్చు!
మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపించాలంటే ఈ చీరలు ట్రై చేయాల్సిందే!
Soaked Fenugreek Seeds: నానబెట్టిన మెంతులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Shani Jayanti: శని దేవుడికి ఈ నూనె సమర్పిస్తే కష్టాలన్నీ తీరుతాయి!