ఈ హెయిర్ స్టైల్ మీకు రాయల్ లుక్ ఇస్తుంది. ఐశ్వర్య లాగే మీరు చీర లేదా గౌనుపై ఈ స్లీక్ హై బన్ హెయిర్ స్టైల్ ప్రయత్నించవచ్చు.
ముందు వైపు జుట్టును బన్ లాగా వేసి.. వెనకాల కర్ల్స్ వదిలేశారు ఐశ్వర్య. ఈ హెయిర్ స్టైల్ ట్రెండీ లుక్ ఇస్తుంది.
వివాహ వార్షికోత్సవం లేదా పార్టీలకు ఈ ఫ్యాన్సీ బన్ హెయిర్ స్టైల్ బాగుంటుంది.
ఈ హెయిర్ స్టైల్ చీరలు, హెవీ దుస్తులతో చాలా బాగుంటుంది.
పార్టీ లేదా రిసెప్షన్ కి వెళ్తుంటే ఈ రెడ్ కార్పెట్ కర్ల్స్ హెయిర్ స్టైల్ ట్రై చేయండి.
స్లీక్ స్ట్రెయిట్ హెయిర్ మీకు గ్లామరస్ లుక్ ఇస్తుంది. ఏ డ్రెస్ తో అయినా సెట్ అవుతుంది.
హై పోనీటైల్, వేవీ లుక్స్ బోర్ కొడితే ఐశ్వర్యలా డ్రమ్యాటిక్ హై బన్ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. దీన్ని మోడ్రన్, ట్రెడిషనల్ దుస్తులతో మ్యాచ్ చేయవచ్చు.