బ్లాక్ రఫిల్ సారీ, మిర్రర్ బ్లౌజ్ తో మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు. 50 లోనూ మీరు 30 లా కనిపిస్తారు.
ఆఫ్ వైట్ జార్జెట్ సారీ.. హాల్టర్ నెక్ బ్లౌజ్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. మీరు మరింత అందంగా కనిపిస్తారు.
రెడ్ సాటిన్ సారీలో మీరు అందంగా కనిపించవచ్చు. బ్రాలెట్ బ్లౌజ్ తో సారీ సూపర్ గా ఉంటుంది.
పెళ్లి, పార్టీలో అందంగా కనిపించాలనుకుంటే.. సిల్వర్ కలర్ సీక్వెన్స్ సారీని ఎంచుకోవచ్చు. ఆఫ్ వైట్ బ్లౌజ్ తో మీ లుక్ అదిరిపోతుంది.
డైమండ్ నెక్లెస్, సిల్క్ సారీ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
ట్రాన్సపరెంట్ సిల్వర్ వర్క్ సారీ.. ఏ పార్టీకైనా చాలా బాగుంటుంది. తక్కువ ధరలో దొరుకుతుంది.