Telugu

అమ్మాయిల కోసం వెండి బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో!

Telugu

ఇన్ఫినిటీ డిజైన్ బ్రేస్లెట్

సన్నటి చైన్, ఇన్ఫినిటీ డిజైన్ లో ఉన్న ఈ అడ్జస్టబుల్ బ్రేస్లెట్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. మోడ్రన్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

పెర్ల్ డిజైన్ బ్రేస్లెట్

బాక్స్ డిజైన్ చైన్, ముత్యంతో ఉన్న ఈ వెండి బ్రేస్లెట్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది.

Image credits: Pinterest
Telugu

చార్మ్ డిజైన్ బ్రేస్లెట్

వెండి పూసలు, నక్షత్రాలు, హాఫ్ మూన్ సింబల్స్ తో ఉన్న ఈ బ్రేస్లెట్ మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది. 

Image credits: Pinterest
Telugu

నల్లపూసలతో బ్రేస్లెట్

నల్లపూసలు, ముత్యం, వెండి చైన్ కాంబినేషన్ లో ఉన్న ఈ బ్రేస్లెట్ ఫ్యాషన్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్. చేతికి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: tribalornaments.com
Telugu

సింపుల్ డిజైన్ బ్రేస్లెట్

సన్నటి చైన్, నల్లపూసలతో ఉన్న ఈ సింపుల్ డిజైన్ బ్రేస్లెట్ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది.

Image credits: pinterest
Telugu

బటర్ ఫ్లై డిజైన్ బ్రేస్లెట్

మల్టీకలర్ స్టోన్స్ తో ఉన్న ఈ బటర్ ఫ్లై డిజైన్ బ్రేస్లెట్ క్యూట్ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది.

Image credits: Saatvik Silver/instagram
Telugu

హార్ట్ షేప్ బ్రేస్లెట్

వైట్ స్టోన్స్ పొదిగిన హార్ట్ షేప్ బ్రేస్లెట్ ఎప్పుడూ ఫ్యాషన్ నుంచి బయటకు పోదు. ఇలాంటి డిజైన్స్ ఏ వయసువారికైనా చక్కగా సెట్ అవుతాయి.

Image credits: instagram

Sarees: డైలీవేర్ కి ఈ శారీస్ అద్భుతంగా ఉంటాయి.. ఓ లుక్కేయండి

Bad Breath: ఇదొక్కటి తింటే చాలు నోటి దుర్వాసన క్షణాల్లో పోతుంది

Jhumka Designs: ఇప్పుడు ఈ జుంకాలదే ట్రెండ్.. మీ దగ్గర ఉన్నాయా?

Jhumka Bangles: ప్లెయిన్ గాజులు కాదు.. ఈ జుంకా గాజులు ట్రై చేయండి