Lifestyle
"నా లక్ష్యాలను సాధించడానికి, సవాళ్లను అధిగమించడానికి నేను అన్నివిధాలా సమర్థుడిని."
"నేను ప్రేమ, గౌరవం, విజయాలను పొందడానికి అర్హుడిని."
"నాలొోని ప్రత్యేకతలు, బలాలు ఏమిటో నాకు తెలుసు."
"నేను అన్నింటికి సిద్దమే... నా దారిలోకి వచ్చే దేనినైనా నేను స్వీకరించగలను."
"నా జీవితంలోని అవకాశాలు, అనుభవాలకు నేను కృతజ్ఞుడిని."
"నేను సానుకూలతలపై దృష్టి పెడతాను, ప్రతికూలతను వదిలివేయడానికి ప్రయత్నిస్తాను."
"నేను నిరంతరం అభివృద్ధి చెందుతున్నాను, నేర్చుకుంటున్నాను... నాకు నేనుగా మరింత మెరుగ్గా మారుతున్నాను."
విద్యారంగంపై ఏఐ ఎఫెక్ట్ ... భవిష్యత్ లో విద్యావ్యవస్థ ఎలా వుండనుందంటే
రూ.75కే మెరిసిపోయే అందం ఎలానో తెలుసా?
అరటి ఆకులో తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో
ఒకటి కాదు రెండు కాదు ఉప్పులో ఎన్ని రకాలున్నాయో తెలుసా?