మీరు ధనవంతులు కావాలంటే పెట్టుబడులు, దీర్ఘకాలిక పొదుపు చాలా అవసరం.
డబ్బు ఆదా చేయడానికి 7 అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
ముందుగా 2 నెలల జీతం చేతిలో ఉండేలా ఆదా చేయాలి. లేకపోతే మీకు ఆర్థిక స్వాతంత్రం లేదని అర్థం.
ప్రతి నెలా పొదుపు ఖాతాలో ₹5,000 నుండి ₹10,000 వరకు ఆదా చేసుకోవడం అలవాటు చేసుకోండి.
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా 3 నుండి 6 నెలల అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.
ఎలాంటి చింత లేకుండా ఖర్చు చేయడానికి 5 నుండి 7% నిధులను కేటాయించండి. ఇది వృధా ఖర్చులను తగ్గిస్తుంది.
వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉండటానికి ₹1 కోటికి పైగా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకోండి. NPS, EPF లేదా SIP ఖాతాలను ప్రారంభించండి.
రియల్ ఎస్టేట్, కెమెరా లేదా వాహనాలను అద్దెకు ఇవ్వవచ్చు. డివిడెండ్ షేర్లు, REITలు లేదా బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రతి నెలా 5 నుండి 10% పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోండి.
మీరు నెలవారీగా డబ్బు చెల్లించి బంగారాన్ని డిజిటల్ లేదా సావరిన్ బాండ్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
అధిక వడ్డీ రుణాన్ని త్వరగా తీర్చండి. దీని వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
Kitchen Tips: కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
2025 లో ట్రెండింగ్ పట్టీలు అంటే ఇవే
నోటి దుర్వాసన రాకుండా ఏం చేయాలో తెలుసా?
పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!