Lifestyle

ఉదయం తాగే 7 ఆరోగ్యకర పానీయాలు

Image credits: freepik

నిమ్మరసం

సాధారణంగా అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గుతారు.

Image credits: `social media

ఉసిరి రసం

బరువు తగ్గడానికి ఉసిరి రసం కూడా చాలా మంచిది. ఉసిరికాయ పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఉదయాన్ని దీనిని తీసుకోవచ్చు. 

Image credits: Getty

వట్టివేళ్ల కాషాయం

బరువు తగ్గడానికి వట్టివేళ్ల కాషాయం కూడా చాలా మంచిది. వట్టివేళ్లు అంటే సుగంధ గడ్డి (ఖస్). దీన్ని మీరు ఉదయాన్నే తాగడం వల్ల బరువు తగ్గవచ్చు.

Image credits: Getty

సోంపు నీరు

సోంపు గింజల నీరు కూడా చాలా మంచిది. సోంపు గింజలు సువాసన, తియ్యటి రుచిని కలిగి ఉంటాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి.బరువు తగ్గిస్తాయి. 

Image credits: Getty

అజ్వైన్ నీరు

అజ్వైన్ వగరు రుచిని కలిగి ఉంటుంది. భారతీయ వంటకాల్లో ప్రసిద్ధి చెందిన ఇది బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Image credits: Getty

జీలకర్ర నీరు

జీలకర్రను వేడి నీటిలో కలిపి తాగితే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు అందిస్తుంది.

Image credits: Getty

వేడినీటితో అల్లం

అల్లం దాని ఘాటు, మసాలా రుచి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. మీరు వేడి నీటితో అల్లం రసం తీసుకుంటే మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

ముకేష్ అంబానీ ఫేవరేట్ ఫుడ్.. ధర ఇంత చీపా?

పిల్లలకు ఏ వయసు నుంచి ఉప్పు, పంచదార ఇవ్వాలి?

చాణక్య నీతి: సూపర్ ఉమెన్ లో ఉండే లక్షణాలు ఏంటో తెలుసా?

ఇవి తింటే తెల్ల వెంట్రుకలు రావు