జుట్టు పెరిగేందుకు గుడ్లలో ఉండే ప్రోటీన్, బయోటిన్ అవసరం. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి.
ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా మార్చి, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.తల చర్మానికి పోషణ అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
నట్స్ లో విటమిన్ ఇ, జింక్, ఒమేగా-3 సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
జుట్టుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి, ఐరన్ గ్రహించడానికి బెర్రీలు, సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ ఎంతో అవసరం.
వారానికి రెండు మూడు సార్లు అవకాడో తింటే మంచిది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ జుట్టును మృదువుగా చేస్తుంది.
చిలగడదుంపలో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. ఇది సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
జుట్టు పెరుగుదలకు ఐరన్, జింక్‌ను పప్పు ధాన్యాలు అందిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
Nose Rings: అరగ్రాములో వచ్చే బంగారు ముక్కపుడకలు
Nose pin: ముక్కు కుట్టించకుండానే ముక్కుపుడక.. అర గ్రాము బంగారంలోనే..
Silver Anklets: ఈ వెండి పట్టీలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
Earrings: ఈ కాలం అమ్మాయిల మనసుదోచే ట్రెండీ ఇయర్ రింగ్స్