Telugu

ఇలా చేస్తే మీ ఇంట్లో చీమలే ఉండవ్

Telugu

ఆహార అవశేషాలు

ఆహార అవశేషాలు ఎక్కువగా ఉన్న చోటే చీమల బెడద ఉంటుంది. అందుకే మీరు వంటచేసినా , భోజనం చేసినా శుభ్రం చేయండి. 

Image credits: Getty
Telugu

తీపి

తీపి పదార్థాలంలే చీమలకు చాలా ఇష్టం. అందుకే తీపి ఎక్కడైతే ఉంటుందో చీమలు అక్కడ ఉంటాయి. కాబట్టి పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం మంచిది. 

Image credits: Getty
Telugu

వాటర్ లీకేజీ

చీమలకు కూడా నీళ్లు అవసరమే. మీకు తెలుసా? తేమ ఎక్కువగా ఉన్న చోట చీమలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటర్ లీకేజీ ఉంటే వెంటనే సరిచేయండి. 

Image credits: Getty
Telugu

చెత్త

చీమలు ఎక్కువగా మురికి, చెత్త ఉన్న ప్రదేశాల్లోనే ఉంటాయి. అందుకే కిచెన్ స్లాబ్, గ్యాస్ స్టవ్ మీద నూనె, వంటలు ఒలికినప్పుడు వాటిని తుడిచేయండి. 

Image credits: Getty
Telugu

శుభ్రం చేయండి

ఇంట్లోకి చీమలు రావొద్దంటే మీరు వంట చేసిన తర్వాత వెంటనే పాత్రలు, గ్యాస్ స్టవ్, వంటగది స్లాబ్‌లను శుభ్రం చేయాలి. 

Image credits: Getty
Telugu

చెత్తబుట్ట

చెత్తబుట్టను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేదంటే చెత్తకు క్రిములు, ముకిరి పేరుకుపోతాయి. వీటిలోకి చీమలు కూడా వెళతాయి. 

Image credits: Getty

బ్లాక్ గ్రేప్స్ తినేవారు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి

మిగిలిన సబ్బు ముక్కలను ఇలా కూడా వాడొచ్చు

రోజూ ఒక ఉసిరికాయను తిన్నా చాలు..

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుంది?