Telugu

House Flies: ఇంట్లో చిరాకు పుట్టిస్తున్న ఈగలకు చెక్‌ పెట్టండిలా..

Telugu

పరిసరాల పరిశుభ్రం

 మిగిలిన ఆహారం, చెత్త వంటివి ఈగలను ఆకర్షిస్తాయి. కాబట్టి ఇంటికి క్రమంగా శుభ్రం చేస్తూ.. చెత్తను తొలగించడం వలన ఈగలను నివారించవచ్చు. 

Image credits: Getty
Telugu

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు కూడా ఈగలను తరిమికొట్టడానికి ఉపయోగపడుతాయి. ఒక గ్లాసు పాలలో చెంచా నల్ల మిరియాల పొడిని, 3 చెంచాల చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ఈగలు ఉన్న చోట పెడితే చాలు.

Image credits: Getty
Telugu

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క వాసన అంటే ఈగలకు అస్సలు నచ్చదు. కాబట్టి ఈగలు ఎక్కువగా కనిపించే ప్రాంతంలో దాల్చిన చెక్కను లేదా పొడిని చల్లండి. ఇలా చేస్తే.. ఈగలు ఆ ప్రాంతంలో ఉండవు.

Image credits: Getty
Telugu

వినెగార్

వినెగార్ ను ఫైల్స్ ట్రాపర్ గా ఉపయోగించుకోవచ్చు. ఒక గిన్నెలో వినెగార్, డిష్ సోప్, పంచదారలతో ఓ ద్రావణం తయారు చేయండి. ఇది ఈగలను ఆకర్షించి ద్రావణంలో పడి చనిపోతాయి.

Image credits: Getty
Telugu

పుదీనా, తులసి

ఈగలను తరిమికొట్టడంలో పుదీనా, తులసి కూడా ఉపయోగపడతాయి. పుదీనా, తులసి ఆకులను పొడిగా చేేసుకుని,  ఈ పొడికి నీటితో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ఈగలు వచ్చే చోట చల్లితే చాలు.

Image credits: Getty
Telugu

ఇలా ప్రయత్నించండి.

కర్పూర తులసి నూనె, యూకలిప్టస్ వంటివి నీటిలో కలిపి స్ప్రే చేస్తే ఈగల సమస్య దూరమవుతుంది.  

Image credits: Getty

Mosquitoes: ఇంట్లో దోమలు చంపేస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే పరార్!

Cleaning Tips: ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో..

Health Tips: జిమ్‌కి వెళ్లట్లేదా? ఇంట్లోనే ఈ సింపుల్ వ్యాయామాలు చేయండి

Health Tips: ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌ తప్పనిసరి !