Telugu

బెడ్ రూమ్ లో ఈ మొక్కలు పెంచుకుంటే.. ఊహించని ప్రయోజనాలు..

Telugu

కాలాథియా

ఈ మొక్క ఆకులతో విభిన్నంగా ఉంటుంది. చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఈ మొక్క తక్కువ వెలుతురులో కూడా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

లావెండర్

లావెండర్ చూడటానికి అందంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

పీస్ లిల్లీ

 పీస్ లిల్లీ ప్లాంట్ వలన ఇంటి లోపల పచ్చదనం పెరుగుతుంది, దీని వలన ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే ఇది గాలిని శుద్ధి చేసి, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.

Image credits: Getty
Telugu

అరెకా పామ్

బెడ్‌రూమ్‌లో పెంచుకోడానికి అనువైన మొక్క ఇది. గాలిని శుద్ధి చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ కూడా గాలిని శుద్ధి చేస్తుంది. ఇది తక్కువ వెలుతురులో కూడా పెరుగుతుంది. ఆకర్షణీయంగా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

పోథోస్

గదికి అందాన్నిచ్చే మొక్క పోథోస్. ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

కలబంద

చర్మానికి మాత్రమే కాదు, గదిలో కూడా కలబందను పెంచుకోవచ్చు. ఇది బెడ్‌రూమ్‌ను మరింత అందంగా మారుస్తుంది.

Image credits: Getty

రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తారా? అయితే మీరు పెనుప్రమాదంలో పడినట్టే!

Health: ప్రోటీన్స్ పుష్కలంగా లభించే సూపర్ ఫుడ్స్..

Health: బీచ్‌లో నడిస్తే కలిగే బెనిఫిట్స్.. ఆ లాభాలేంటో తెలుసుకోండి

Hair Growth: ఈ చిట్కాలు పాటిస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం