ఎగురుతున్న గుర్రంలాంటి వెండి పోగులు ఇవి. దీని డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆఫీస్‌కే కాదు, పార్టీలకు కూడా ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
ఆఫీస్‌కు లేదా కాలేజ్ కు చూడీదార్, కుర్తీలు వేసుకున్నప్పుడు ఈ వెండి జుంకాలు పెట్టుకుంటే ఆ అందమే వేరు.
వెండితో చేసిన సన్‌ఫ్లవర్ సిల్వర్ హూప్స్ ఎవరి మనసైనా దోచేస్తాయి. వీటి ధర ఎనిమిదే వేల రూపాయల లోపు ఉంటుంది.
ముత్యాల జుంకాలో వచ్చే ఈ వెండి స్టడ్ చాలా మంచి లుక్‌ను ఇస్తుంది. స్టడ్‌పై కుందన్ వర్క్ చేశారు.
మీరు కొత్తగా ట్రై చేయాలనుకుంటే, వెండితో చేసిన ఈ ఇయర్ రింగ్స్‌ను పెట్టుకోవచ్చు. సిల్వర్ టెలిఫోన్ ఇయర్‌కఫ్ వర్కింగ్ అమ్మాయిలకు బాగా నచ్చుతుంది.
డైలీ వేర్ కోసం ఇలాంటి వెండి ఇయర్ రింగ్స్ ట్రై చేయవచ్చు. సిల్వర్ స్టార్ ఇయర్ రింగ్స్ మీకు వెయ్యి రూపాయల లోపే వస్తాయి.
Blouse Models: లెహంగాకి కొత్త లుక్ తెచ్చే ట్రెండీ బ్లౌజు మోడల్స్
White Dress: వేసవిలో ఈ వైట్ డ్రెస్సులు ఆఫీసులకు అందంగా ఉంటాయి
Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?
Chanakya Niti : రాత్రిపూట ఈ 5 పనులు చేస్తే చాలు.. మీరూ కోటీశ్వరులే..!