Lifestyle
పురాణాల ప్రకారం ఏనుగులను జ్ఞానానికి, రక్షణకు, అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తారు.
వివిధ సంస్కృతులలో, ముఖ్యంగా జపాన్‌లో పిల్లులను అదృష్టవంతమైనవిగా భావిస్తారు. పిల్లితో శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు.
ఈ రంగురంగుల కీటకం అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఈ కీటకాన్ని చూస్తూ కోరుకునే కోరీకలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు.
గుర్రాలు బలం, స్వేచ్ఛకు చిహ్నాలు. కొన్ని సంస్కృతులలో, గుర్రపు విగ్రహాన్ని ఉంచడం వల్ల అదృష్టం వస్తుందని నమ్ముతారు.
కొన్ని సంప్రదాయ నమ్మకాల ప్రకారం, కప్పలను శ్రేయస్సు, సంతానోత్పత్తికి చిహ్నంగా చూస్తారు.
దీర్ఘాయువు, స్థిరత్వానికి చిహ్నంగా భావించే తాబేళ్లు అదృష్టాన్ని, రక్షణను తీసుకువస్తాయని నమ్ముతారు.
ఫెంగ్ షుయ్‌లో, గోల్డ్ ఫిష్ సంపద-సమృద్ధిని సూచిస్తాయి. ఇళ్లలో ఉంచినప్పుడు అవి శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు.
కర్పూరం వాసన చూస్తే ఏం జరుగుతుందో తెలుసా
ఈ బియ్యం కిలో రూ. 15,000.. వీటి స్పెషలేంటో తెలుసా
ఇవి తాగితే మీరు బరువు తగ్గడం పక్కా..
బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే - అస్సలు ఇగ్నోర్ చేయకండి