Lifestyle

పిస్తా పప్పు తొక్కలను ఇలా కూడా వాడొచ్చా?

క్యాండిల్ స్టాండ్..

పిస్తా పప్పులు తిన్న తర్వాత వాటి షెల్స్ ని గ్లూ గన్ తో అతికించి.. క్యాాండిల్ స్టాండ్ తయారు చేయవచ్చు.

 

 

అందమైన పువ్వు

రెండు పిస్తా తొక్కలు జోడించి, ఆకుపచ్చ స్టిక్ పెట్టి, రంగులు వేసి, చిన్న ఫ్లవర్ పాట్ లో పెట్టండి. చూడటానికి బాగుంటుంది

ఫోటో ఫ్రేమ్

ఫోటో ఫ్రేమ్ చుట్టూ పిస్తా తొక్కలు అతికించి, వాటికి అందంగా కలర్స్ వేస్తే.. అదిరిపోయే ఫోటో ఫ్రేమ్ తయారైనట్లే

పిల్లల స్కూల్ క్రాఫ్ట్

పిల్లల స్కూల్ క్రాఫ్ట్ కోసం పిస్తా తొక్కలతో ఫ్లవర్ పాట్, లావెండర్ పువ్వు డిజైన్ చేసి నీలిరంగు వేయండి.

పిస్తా చెట్టు

గోధుమ రంగు తాడుతో చెట్టు చేసి, పిస్తా తొక్కలతో ఆకులు చేసి అందమైన చెట్టు తయారు చేయండి.

పెన్ పెన్సిల్ హోల్డర్

చాలా పిస్తా తొక్కలుంటే ఒక గాజు సహాయంతో గుండ్రంగా అతికించి పెన్-పెన్సిల్ స్టాండ్ చేయండి.

గోడ గడియారం అలంకరణ

గోడ గడియారానికి పిస్తా తొక్కలతో అలంకరించి లేత నీలం, బంగారు రంగులు వేసి అందంగా తయారు చేయండి.

పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే ఏమౌతుందో తెలుసా

జస్ట్ 10నిమిషాల్లో ఎగ్ ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..

చాణక్య నీతి: జీవితంలో సక్సెస్ కావాలంటే కోడి లక్షణాలు మీలో ఉండాల్సిందే

గుడ్డు తెల్ల సొన, పచ్చసొన.. ఏది జుట్టు ఊడిపోకుండా చేస్తుందో తెలుసా?