Telugu

చాణక్య నీతి: జీవితంలో సక్సెస్ కావాలంటే కోడి లక్షణాలు మీలో ఉండాల్సిందే

Telugu

చాణక్యనీతి

మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుడికి ప్రధాన సలహాదారుడిగా విధులు నిర్వర్తించిన గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, భారత తత్వవేత్వ ఆచార్య చాణ్యకుడు సుపరచితం. 

Image credits: adobe stock
Telugu

ఎన్నో విషయాలు

కౌటిల్యుడిగా పేరొందిన చాణక్యుడు రాజకీయాలు, ఆరోగ్యం, వ్యాపారం, వివాహ జీవితం, సమాజం, నైతిక విలువలు, జీవితానికి సంబంధించిన ఎన్నో నీతి సూత్రాలను చెప్పారు. 

Image credits: Instagram
Telugu

అప్రమత్తంగా

కోడిపుంజు నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. ఏ చిన్న అలికిడి వచ్చినా వెంటనే అలర్ట్‌ అవుతుంది. మనిషి కూడా పరిస్థితుల విషయంలో అలాగే అలర్ట్‌గా ఉండాలి. 

Image credits: Freepik
Telugu

ఉదయాన్నే లేవడం

కోడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాల్లో ఉదయం లేవడం ఒకటి. కోడిపుంజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేస్తుంది. జీవితంలో విజయం సాధించిన చాలా మందికి ఉండే ప్రధాన లక్షణాల్లో ఇది ఒకటి.

Image credits: Freepik
Telugu

కొంచెం కొంచెంగా

కోడి పుంజు ఎప్పుడూ కొంచెం కొంచెంగానే తింటుంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో తినేందుకు ప్రయత్నించదు. మనిషి కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూనే విజయతీరాలకు చేరుకోవాలనే సందేశం ఇందులో ఉంది. 

Image credits: freepik
Telugu

సమానంగా పంచడం

కోడి తాను సేకరించిన ఆహారాన్ని పిల్లలకు సమానంగా పంచుతుంది. ఉన్నదాంట్లో ఇతరులకు పంచాలనే సందేశం ఇందులో దాగి ఉంది. 

Image credits: Getty

గుడ్డు తెల్ల సొన, పచ్చసొన.. ఏది జుట్టు ఊడిపోకుండా చేస్తుందో తెలుసా?

నంది చెవిలో కోరికలు చెప్తే శివుడికి ఎలా చేరుతాయి?

బిర్యానీ ఆకు ఇందుకు కూడా ఉపయోగపడుతుందని తెలుసా.?

గుడ్డును ఇలా పెడితే ఇక మీ జుట్టు అస్సలు ఊడదు