Telugu

కట్ చేసిన పండ్లు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా?

Telugu

పోషకాలు తగ్గుతాయి

కట్ చేసిన పండ్లను ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలోని పోషకాలు నెమ్మదిగా తగ్గిపోతాయి.

Image credits: gemini
Telugu

రుచి మారుతుంది

పండ్లను కట్ చేసిన తర్వాత గాలి తగిలి ఆక్సీకరణం చెందుతాయి. దీనివల్ల వాటి రంగు, రుచి మారిపోతాయి.

Image credits: Pinterest
Telugu

బాక్టీరియా పెరుగుతుంది

కట్ చేసిన పండ్లను ఫ్రిజ్‌లో మూత లేకుండా ఉంచితే బాక్టీరియా పెరుగుతుంది. అవి తింటే కడుపు సమస్యలు వస్తాయి.

Image credits: pinterest
Telugu

ఫ్రిజ్‌లో పండ్లు నిల్వ చేసే పద్ధతి

కట్ చేసిన పండ్లను గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. నిమ్మరసం రాస్తే ఆక్సీకరణం నెమ్మదిస్తుంది.

Image credits: Freepik
Telugu

వెంటనే తినేయండి!

ఆపిల్, జామ, అరటిపండు లాంటివి కట్ చేసిన వెంటనే తినేయాలి. లేదంటే రుచి, పోషకాలు తగ్గిపోతాయి.

Image credits: Freepik
Telugu

ఎప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి?

కట్ చేసిన పండ్లను ఎక్కువసేపు బయట ఉంచితే బాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి కట్ చేసిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టండి.

Image credits: Freepik
Telugu

వీరికి ప్రమాదం!

కట్ చేసి.. ఎక్కువసేపు ఫ్రిజ్ లో పెట్టిన పండ్లను పిల్లలు, వృద్ధులకు ఇవ్వకండి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

Image credits: Freepik

Sugar Cravings: ఇవి తింటే.. తీపి తినాలనే కోరిక తగ్గిపోతుంది!

నల్ల జీలకర్ర ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా?

Litchi Fruit: లీచీ పండుతో.. ఇన్ని ప్రయోజనాలా? ఖచ్చితంగా తినాల్సిందే !

Soaked Walnuts: రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?