Lifestyle
ఇవి తమ ఆహారంలో ప్రమాదకరమైన మొక్కలను కూడా తింటాయి. కాబట్టి వీటి శరీరం విషపూరితంగా ఉంటుందని పరిశోధనలు గుర్తించాయి.
పాపువా న్యూ గినియాలో కనిపించే ఈ పక్షి ఈకలు, విషపూరిత బీటిల్స్ ద్వారా తీసుకోబడిన బాట్రాకోటాక్సిన్స్ కారణంగా విషపూరితంగా ఉంటాయి.
పాపువా న్యూ గినియాకు చెందిన ఈ పక్షి విషపూరితమైన కీటకాలను తినడం ద్వారా దాని చర్మం, ఈకలు విషపూరితంగా మారుతాయి.
ఉత్తర ఆస్ట్రేలియా, న్యూ గినియాలో కనిపించే ఈ పక్షి ఈకలు విషపూరితంగా ఉంటాయి.
ఎక్కువ విషపూరితం కానప్పటికీ, ఈ స్థానిక ఆస్ట్రేలియన్ పక్షి ఈకలు చర్మ అలెర్జీని కలిగిస్తాయి.
కొన్ని టౌకాన్‌లు విషప్రభావం చూపుతాయి. మధ్య-దక్షిణ అమెరికాకు చెందిన టౌకాన్స్ చాలా విషపూరితమైన ఈకలను కలిగి ఉంటాయి.
రోజు కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా?
మూత్రం అపుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
ఉల్లి, వెల్లుల్లి తినడం పాపమా? శాస్త్రం ఏం చెబుతోంది
పైనాపిల్ తింటే ఎంత మంచిదో తెలుసా?