Telugu

ఈ గోల్డ్ రింగ్స్ ఏ వేలికైనా సెట్ అవుతాయి తెలుసా?

Telugu

అడ్జస్టబుల్ రింగ్

బంగారు అడ్జస్టబుల్ రింగ్ ని చిన్నగా లేదా పెద్దగా ఎలా కావాలంటే అలా ఈజీగా చేసుకోవచ్చు.

Telugu

ఫ్యాన్సీ అడ్జస్టబుల్ రింగ్

మీ బడ్జెట్ కాస్త ఎక్కువగా ఉంటే ఈ ఫ్యాన్సీ అడ్జస్టబుల్ డైమండ్ రింగ్ కొనుక్కోవచ్చు.

Telugu

ఇన్ఫినిటీ డిజైన్ రింగ్

ఫ్యాషన్ ఇన్ఫినిటీ డిజైన్ రింగ్ చాలా బాగుంటుంది. ఇది మంచి లుక్ ని ఇస్తుంది.

Telugu

బాల్ డిజైన్ రింగ్

బంగారు ఉంగరంలో బాల్ డిజైన్ ఇచ్చారు. ఇది ఫ్యాన్సీ లుక్ ఇస్తుంది.

Telugu

డైమండ్ రింగ్

మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే డైమండ్ రింగ్ తీసుకోవచ్చు. ఇవి రూ.30-40 వేల వరకు ఉంటాయి.

Telugu

లీఫ్-ఫ్లోరల్ షేప్ రింగ్

ఇప్పుడు ట్రెడిషనల్ డిజైన్ల కంటే లీఫ్-ఫ్లోరల్ షేప్ రింగ్స్ ట్రెండ్ పెరిగింది. ఇది యూనిక్ లుక్ ఇస్తుంది.

నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కరగాలంటే ఏం చేయాలో తెలుసా?

Health Benefits: రోజూ గుప్పెడు పల్లీలు తింటే ఇన్ని లాభాలా?

Heart Disease: ఈ అలవాట్ల వల్లే చిన్న వయసులోనే గుండెపోటు!

శెనగలతో బెల్లం కలిపి తింటే ఏమౌతుంది?