స్నానానికి వాడిన స్క్రబ్బర్ లో చాలా క్రిములు ఉండే అవకాశం ఉంది. ఉపయోగించిన తర్వాత తేమగా ఉంచినప్పుడు క్రిములు పెరుగుతాయి. అందుకే, దానిని తడిగా ఉంచకూడదు. ఎండలో ఆరనివ్వాలి.
Image credits: Getty
Telugu
శుభ్రం చేయండి
ఈ స్క్రబ్బర్ ని వాడిన ప్రతిసారీ.. దాన్ని ఆరబెట్టాలి. ఒకటే స్క్రబ్బర్ ని ఎక్కువ కాలం కూడా వాడకూడదు.
Image credits: Getty
Telugu
టవల్
స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడానికి ఎల్లప్పుడూ ఒకే టవల్ ఉపయోగించకూడదు. ఇది క్రిములు పెరగడానికి కారణమవుతుంది. తేమగా ఉన్నప్పుడు ఫంగస్ వచ్చే అవకాశం ఉంది.
Image credits: Getty
Telugu
ఉతకాలి..
వారానికి ఒకసారైనా టవల్ ఉతికి శుభ్రం చేయాలి. లేకపోతే క్రిములు త్వరగా వ్యాపిస్తాయి.
Image credits: Getty
Telugu
టూత్ బ్రష్ మూసి ఉంచండి
బాత్రూంలో వాష్ బేసిన్ దగ్గర టూత్ బ్రష్ ఉంచుతారు. వాడిన తర్వాత టూత్ బ్రష్ కి క్యాప్ పెట్టాలి. లేకపోతే క్రిములు పెరుగుతాయి.
Image credits: Getty
Telugu
బ్యాక్టీరియా..
ఏరోసోల్ అనే బాక్టీరియా బ్రష్‌లోకి త్వరగా చేరుతుంది. ఇది నోటిలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. బ్రష్ ఎల్లప్పుడూ క్యాప్ తో మూసి ఉంచడం చాలా అవసరం.
Image credits: Getty
Telugu
గాలిలోని మలినాలు
గాలిలో ఉండే తేమ బాత్రూమ్‌ను, వస్తువులను మురికి చేస్తుంది. ఇది అంటువ్యాధులకు దారితీస్తుంది.
Image credits: Getty
Telugu
టాయిలెట్ సీటు
ఉపయోగించిన తర్వాత టాయిలెట్ సీటు మూసి ఉంచాలి. లేకపోతే టాయిలెట్‌లోని క్రిములన్నీ బాత్రూంలో వ్యాపిస్తాయి.