పెరుగు చర్మానికి చాలా మంచిది. ఇందులో ఉండే లక్షణాలు ముఖానికి తేమను అందిస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
కొద్దిగా పెరుగుతో కొంచెం పసుపు, సెనగపిండి కలిపి ప్రతిరోజూ రాసుకోండి. ఈ మిశ్రమం చర్మాన్ని మెరిసేలా, మృదువుగా చేస్తుంది.
ముఖం పొడిబారకుండా ఉండటానికి పచ్చి పాలతో సెనగపిండి కలిపి వాడండి. ఇవి ముఖపు రంగును మెరుగుపరుస్తాయి. పొడిబారడాన్ని తగ్గిస్తాయి.
పచ్చి పాలు, పెరుగు, సెనగపిండి సహజ పదార్థాలే. అయినప్పటికీ, ప్రతి ఒక్కరి చర్మం వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి వాటిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.
శరీరం మీద పేరుకున్న మురికిని నిమిషాల్లో తొలగించుకోండిలా?
Green Tea: గ్రీన్ టీ తాగడం మంచిదే ? కానీ, ఈ తప్పులు అస్సలు చేయకండి
మీ పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతున్నారా ? ఈ సూపర్ ఫుడ్స్ పెట్టండి
బట్టలు ఐరన్ చేసేందుకు చక్కటి చిట్కాలు ! ఇలా చేస్తే.. సమయం, కరెంటు ఆదా