శరీరం మీద పేరుకున్న మురికిని నిమిషాల్లో తొలగించుకోండిలా?
health-life Jun 10 2025
Author: Rajesh K Image Credits:freepik AI
Telugu
శుభ్రం చేసుకోండిలా
ముఖం కడుక్కునే సమయంలో చల్లని లేదా చాలా వేడి నీటిని ఉపయోగించే బదులు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. దీనివల్ల చర్మంపై ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. చర్మంపై మలినాలు సులభంగా తొలగిపోతాయి
Image credits: freepik AI
Telugu
స్క్రబ్ చేయండి
చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడానికి, మృదువుగా ఉంచడానికి, మృత కణాలను తొలగించడానికి స్క్రబ్ చేయడం ఉత్తమం. ఇంట్లో తయారుచేసిన స్క్రబ్‌లు రసాయన రహితంగా ఉండాలి.
Image credits: pinterest
Telugu
బాడీ బ్రష్
స్నానం చేసేటప్పుడు బాడీ బ్రష్ చేయడం వల్ల చర్మంపై ఉన్న చనిపోయిన కణాలు, మలినాలు తొలగిపోతాయి.
Image credits: pinterest
Telugu
రసాయనాలు రహిత సబ్బులు
రసాయనాలు ఎక్కువున్న సబ్బులకు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోగల కొన్ని పదార్థాలను వాడటం చాలా మేలు. రసాయనాలు నిండిన సబ్బులకు దూరంగా ఉంటేనే బోలెడు ప్రత్యామ్నాయాలున్నాయి.
Image credits: pinterest
Telugu
ఆవిరి
అవసరమైతే స్నానం చేయడానికి ముందు 5 నిమిషాలు ఆవిరి పట్టించుకోండి. దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది. మలినాలు తొలగిపోవడానికి సహాయపడుతుంది.
Image credits: Pinterest
Telugu
మాయిశ్చరైజర్
మలినాలు తొలగిపోయిన తర్వాత చర్మం పొడిబారుతుంది, కాబట్టి మాయిశ్చరైజర్ లేదా నూనెను రాసుకుని చర్మానికి పోషణను అందించండి.