Green Tea: గ్రీన్ టీ తాగడం మంచిదే ? కానీ, ఈ తప్పులు అస్సలు చేయకండి
health-life Jun 10 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
గ్రీన్ టీ అంటే ఏమిటి ?
గ్రీన్ టీ ని టీ ఆకుల నుండి తయారు చేశారు. ఇది బ్లాక్ టీ లేదా ఇతర రకాల టీల మాదిరిగా కాకుండా గ్రీన్ టీ ఆకులు వేడి నీటిలో నానబెట్టి టీని తయారు చేస్తారు. ఇది జీవక్రియను పెంచుతుంది.
Image credits: Social Media
Telugu
కొవ్వును తగ్గిస్తుంది
గ్రీన్ టీ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. వ్యాయామంతో కలిపితే కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
Image credits: Getty
Telugu
మెరుగైన జీవక్రియ
గ్రీన్ టీ లోని EGCG (ఎపిగాలోకాటెచిన్ గాలేట్), బేసల్ మెటబాలిక్ రేట్ (BMR) ని పెంచి, ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది.
Image credits: Getty
Telugu
ఆకలిని తగ్గిస్తుంది
కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది, దీనివల్ల అనవసరంగా తినడం తగ్గుతుంది. ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేస్తాయి.
Image credits: Getty
Telugu
అద్భుతమైన లాభాలు
గ్రీన్ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ, అది ఒక్కటే సరిపోదు. సరైన ఆహారం, వ్యాయామం, తగినంత నిద్రతో కలిపితే గ్రీన్ టీ బరువు తగ్గించే ప్రక్రియలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.