చాణక్య నీతి.. వీటివల్లే ధనవంతులు కూడా పేదవారు అవుతారు
ఆచార్య చాణక్య రాసిన గ్రంథాలు
చంద్రగుప్తుడిని భారతదేశ చక్రవర్తిని చేసిన ఆచార్య చాణక్య గురించి తెలియని వారుండరు. చాణక్య తన జీవితంలో చాలా గ్రంథాలు రాశారు. అనేక జీవిత పాఠాలు నేర్పారు.
గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు
ధనవంతులను కూడా బీదవారిని చేసే 3 అలవాట్ల గురించి చాణక్య తన నీతిలో చెప్పారు. ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
అనవసర ఖర్చులు
అవసరం లేకపోయిన డబ్బు ఖర్చు చేసేవారు త్వరగా పేదరికంలోకి వెళ్తారని చాణక్య చెప్పారు.
తప్పుడు చోట పెట్టుబడులు
పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం, కానీ తప్పుడు చోట పెడితే సంపద కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి లేకుంటే మీరు ధనవంతులైన పేదరికంలోకి వెళ్తారు.
డబ్బు దాచుకోకపోవడం
డబ్బు సంపాదించినంత ఖర్చు పెట్టేస్తే, భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కాబట్టి డబ్బు దాచుకోవాలని చాణక్య చెప్పారు.