Relations
డేటింగ్స్ యాప్స్ ని వాడేవారు ఈ రోజుల్లో బాగా పెరిగిపోయారు. అయితే, ఈ యాప్స్ లో అబ్బాయిలు కామన్ గా చెప్పే కొన్ని అబద్దాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం
చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఏజ్ విషయంలో అబద్దాలు చెబుతారు.
చాాలా మంది తమ ఉద్యోగం, జీతం విషయంలో అబద్దాలు చెబుతారట.
తమ ఫోటోని రియల్ గా చూపించరు. మార్ఫింగ్ చేసి లేదంటే.. హీరోల ఫోటోలు పెడుతూ ఉంటారు.
తక్కువ హైట్ ఉన్న అబ్బాయిలు తమ హైట్ ఎక్కువ అని అబద్ధం చెప్పుకుంటారట.
తమ జీవితంలో ఒక అమ్మాయి ఉన్నా లేరని.. తాము సింగిల్ అని చెబుతూ ఉంటారు.
ఇక కొందరు కామన్ గా తామ బరువు విషయంలో కూడా అబద్దాలు చెబుతూ ఉంటారు.
ప్రతి భర్త తన భార్యను ఇలా మాత్రం చూడాలనుకోడు
భార్యతో గొడవలకు ఈ మాటలే కారణం.. మాట్లాడే ముందు జాగ్రత్త
కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
చాణక్య నీతి ప్రకారం.. భర్తలకు భార్యలు ఈ విషయాలను మాత్రం చెప్పరు