Telugu

Gold: 2 గ్రాముల్లోనే డైలీ వేర్ ఇయర్ రింగ్స్

Telugu

హార్ట్ షేప్ మినీ స్టడ్స్..

చిన్న హార్ట్ షేప్ ఆకారపు బేస్ ఉన్న ఈ ట్రెండీ స్టడ్స్ మనకు 2 గ్రాముల్లోనే సులభంగా లభిస్తాయి. కాలేజీ అమ్మాయిలకు బాగుంటాయి.

Image credits: instagram
Telugu

మీనాకారి గోల్డ్ స్టడ్స్

సింపుల్ మీనాకారీ గోల్డ్ స్టడ్స్ ఎంచుకోండి. వీటి లుక్ చాలా బాగుంటుంది. స్టైలిష్ లుక్ ని కూడా అందిస్తాయి.

Image credits: instagram
Telugu

గోల్డ్ జాలిదార్ టాప్స్ చెవిపోగులు

ఇటువంటి బంగారు జాలిదార్ టాప్స్ చెవిపోగులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆఫీస్ వేర్ కి ఇవి బాగా సూట్ అవుతాయి.

Image credits: instagram
Telugu

స్టైలిష్ స్టడ్స్

ఇవి ఈ కాలం అమ్మాయిలకు బాగా సూట్ అవుతాయి. స్టైలిష్ గా కూడా ఉంటాయి.

Image credits: social media
Telugu

గోల్డెన్ బాల్ స్టడ్ చెవిపోగులు

ఈ మోడల్ ఇయర్ రింగ్స్ క్లాసిక్ లుక్ ని ఇస్తాయి. ఫ్యాషన్ లుక్ ని కూడా ఇస్తాయి. ఇవి కూడా రెండు గ్రాముల్లోనే మీకు లభిస్తాయి.

Image credits: social media
Telugu

మినీ ఫ్లవర్ స్టైల్ స్టడ్స్

చిన్న బంగారు పువ్వుల నమూనాలో తయారు చేసిన ఈ ఇయర్ రింగ్స్ మంచి లుక్ ని ఇస్తాయి.

Image credits: Our own

ముఖేష్ అంబానీ సీక్రెట్ బయటపెట్టిన కొడుకు ఆకాష్

మీరు పాజిటివ్ పేరెంట్సేనా..? ఇవి ఫాలో అవుతున్నారా?

Green Tea: ఖాళీ కడుపుతో గ్రీన్‌ టీ తాగుతున్నారా? జాగ్రత్త

Poha vs Upma: పోహా vs ఉప్మా..బరువు తగ్గడానికి ఏది బెటర్​?