ఉప్పు ఎక్కువగా తింటే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి తగ్గించుకోవడం మంచిది.
ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు, పాస్ఫరస్, సోడియం అధికంగా ఉంటాయి. కిడ్నీసంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని తినకూడదు.
కిడ్నీ ఆరోగ్యానికి సోడా, కోలా పానీయాలు హానికరం.
రెడ్ మీట్ అతిగా తినడం కిడ్నీ ఆరోగ్యానికి మంచిది కాదు.
నూనెలో వేయించిన ఆహారాలు తినడం కిడ్నీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
చీజ్, బట్టర్, క్రీం వంటి పాల ఉత్పత్తుల్లో పాస్ఫరస్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటి వాడకాన్ని పరిమితం చేసుకోవాలి.
ఊరగాయల్లో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ వ్యాధులు ఉన్నవారు ఊరగాయలు తినకపోవడం మంచిది.
ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ కె లోపం ఉన్నట్టే
Hair care: ఇవి పెట్టుకుంటే జుట్టు ఎంత బాగా పెరుగుతుందో తెలుసా?
పసుపు పాలు ఎవరు తాగకూడదో తెలుసా?
Hair Loss: మగవారికి జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుందో తెలుసా?