Telugu

పసుపు పాలు ఎవరు తాగకూడదో తెలుసా?

Telugu

తక్కువ రక్తపోటు

తక్కువ రక్తపోటు ఉన్నవారు పసుపు పాలు తాగకూడదు. లేదంటే, రక్తపోటు మరింత తగ్గిపోతుంది.

Image credits: Getty
Telugu

కిడ్నీ సమస్య

కిడ్నీ సమస్య ఉన్నవారు పసుపు పాలు తాగకూడదు. ఎందుకంటే పసుపులో ఉండే ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లను కలిగిస్తుంది.

Image credits: Getty
Telugu

గర్భిణులు

గర్భిణులు, బాలింతలు పసుపు పాలు తాగకూడదు. ఎందుకంటే పసుపులోని వేడి గుణాలు మీ ఆరోగ్యానికి హానికరం.

Image credits: Getty
Telugu

లివర్ సమస్య

మీకు లివర్ సమస్య ఉంటే మీరు పసుపు పాలు తాగకపోవడమే మంచిది. లేదంటే పాలు జీర్ణం కావడంలో మీకు ఇబ్బంది కలుగుతుంది.

Image credits: Getty
Telugu

అలెర్జీ

పాలు లేదా పసుపు వల్ల మీకు అలెర్జీ సమస్య ఉంటే పసుపు పాలు తాగకండి. లేదంటే సమస్యను మరింత పెంచుతుంది.

Image credits: Getty
Telugu

ఐరన్ లోపం

ఐరన్ లోపం ఉంటే పసుపు పాలు తాగకూడదు. ఎందుకంటే పసుపు శరీరంలోని ఐరన్ ని గ్రహించుకుంటుంది.

Image credits: Getty
Telugu

వేసవి కాలం

వేసవిలో కూడా పసుపు పాలు తాగకూడదు. ఎందుకంటే పసుపులోని కారం శరీరంలో వేడిని పెంచుతుంది.

Image credits: Getty

Hair Loss: మగవారికి జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుందో తెలుసా?

Teeth Stains: ఈ మూడింటిని ఇలా వాడితే పళ్లు తెల్లగా మెరిసిపోతాయి..!

Papaya Leaf Water:బొప్పాయి ఆకులను నీటిలో మరిగించి తాగితే ఇన్ని లాభాలా?

Young Look: వయసు తక్కువగా కనిపించాలంటే ఈ ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు!