పురుషుల్లో జుట్టు రాలడానికి సాధారణ కారణం హార్మోన్ల అసమతుల్యత. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంటుంది.
రోగనిరోధక వ్యవస్థ జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అలోపేసియా అరేటా జుట్టు రాలడానికి కారణమవుతుంది.
మానసిక ఒత్తిడి జుట్టు రాలడాన్ని పెంచుతుంది. ఒత్తిడి సమయంలో కార్టిసాల్ ఉత్పత్తి పెరగడం వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోతుంది.
జన్యుపరమైన కారకాలు జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.
సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలచ్చు. ఇనుము, జింక్, బయోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు లేని ఆహారం జుట్టు రాలడాన్ని పెంచుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం జుట్టుకే కాదు.. మొత్తం ఆరోగ్యానికి మంచిది.
Teeth Stains: ఈ మూడింటిని ఇలా వాడితే పళ్లు తెల్లగా మెరిసిపోతాయి..!
Papaya Leaf Water:బొప్పాయి ఆకులను నీటిలో మరిగించి తాగితే ఇన్ని లాభాలా?
Young Look: వయసు తక్కువగా కనిపించాలంటే ఈ ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు!
Gas Problem: గ్యాస్ సమస్య ఈజీగా తగ్గిపోవాలంటే ఇలా చేయండి..!