సాధారణంగా కాఫీ, టీ, మసాలా ఫుడ్స్, ఇతర కారణాల వల్ల పళ్ల మీద మరకలు వస్తుంటాయి.
కొన్ని సహజ పదార్థాలతో పళ్ల మీద మరకలు తొలగించవచ్చు.
పళ్ల మరకలు తొలగించడానికి బేకింగ్ సోడా వాడవచ్చు.
ఓ అధ్యయనం ప్రకారం పళ్లపై మరకలు తొలగించడానికి బేకింగ్ సోడా మంచిదని తేలింది.
పళ్ల మరకలు తొలగించడానికి కొబ్బరి నూనె కూడా మంచిది.
ఒక చెంచా కొబ్బరి నూనెను 10 నుంచి 15 నిమిషాలు నోట్లో ఉంచి పుక్కిలించాలి.
జీర్ణక్రియ, చర్మ సంరక్షణతో పాటు నోటి ఆరోగ్యానికి కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ మంచిది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ని నీటిలో కలిపి పుక్కిలిస్తే మరకలు, బ్యాక్టీరియా తొలగిపోతాయి. పళ్లు మెరుస్తాయి.
Papaya Leaf Water:బొప్పాయి ఆకులను నీటిలో మరిగించి తాగితే ఇన్ని లాభాలా?
Young Look: వయసు తక్కువగా కనిపించాలంటే ఈ ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు!
Gas Problem: గ్యాస్ సమస్య ఈజీగా తగ్గిపోవాలంటే ఇలా చేయండి..!
Weight Loss: 30 రోజుల్లో బరువు తగ్గాలా? అయితే ఇలా చేయండి!