యోగా తర్వాత వెంటనే నీరు తాగితే కడుపు నొప్పి వస్తుంది.
యోగా తర్వాత వెంటనే నీరు తాగితే వికారం కలుగుతుంది.
యోగా తర్వాత వెంటనే నీరు తాగితే శరీరం వేడెక్కుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
యోగా శరీరంలో నీటి కొరతను కలిగిస్తుంది. కాబట్టి యోగా చేసే ముందు సరైన మోతాదులో నీరు తాగాలి.
యోగా చేసిన వెంటనే నీరు తాగితే కండరాల నొప్పులు వస్తాయి.
యోగా చేసిన తర్వాత దాదాపు 30 నిమిషాల తర్వాత నీరు తాగాలి.
యోగా చేసిన తర్వాత దాదాపు 30 నిమిషాల తర్వాత నీరు తాగవచ్చు. కానీ ఎక్కువగా తాగకూడదు.
స్నానం చేసిన తర్వాత చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే!
సాయంత్రం పూట వ్యాయామం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Health Tips: మీకు తరచు ఆకలి వేస్తుందా ? కారణం ఇదే..
Ovarian Cancer : ఈ లక్షణాలు ఉంటే.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!