సాయంత్రం వ్యాయామం చేస్తే శరీరం, మనసు రిలాక్స్ అవుతుంది. ఫలితంగా బాగా నిద్రపడుతుంది.
ఉదయం కంటే సాయంత్రం వ్యాయామం చేస్తే.. శరీరం చురుగ్గా ఉంటుంది.
సాయంత్రం వ్యాయామం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
రోజంతా చేసిన పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి సాయంత్రం వ్యాయామం చేయడం మంచిది.
ప్రతిరోజూ సాయంత్రం వ్యాయామం చేస్తే ఎముకలు దృఢంగా ఉంటాయి.
సాయంత్రం వ్యాయామం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెదడులో రక్త ప్రసరణ మెరుగవుతుంది.
సాయంత్రం వ్యాయామం చేయడానికి దాదాపు 2 గంటల ముందు ఏమీ తినకూడదు. అలాగే వ్యాయామం తర్వాత వెంటనే పడుకోకూడదు.
Health Tips: మీకు తరచు ఆకలి వేస్తుందా ? కారణం ఇదే..
Ovarian Cancer : ఈ లక్షణాలు ఉంటే.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Health tips: రాత్రి పడుకునేముందు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?
Weight Loss: ఇలా వాకింగ్ చేశారంటే.. ఇట్టే బరువు తగ్గుతారు